30 June, 2026 | 10:26 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అరబిందో లాభం రూ. 909 కోట్లు

26-05-2024 12:06 AM

ఆదాయం రూ.7,580 కోట్లు

ముంబై, మే 25: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా ఫార్ములేషన్స్ కంపెనీ అరబిందో ఫార్మా కన్సాలిడేటెడ్ నికరలాభం 2024 జనవరి క్యూ4లో 80 శాతం పెరి గి రూ. 909 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ.508 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. కన్సాలిడేటెడ్ ఆదాయం 19 శాతం వృద్ధి చెంది రూ. 6,473 కోట్ల నుంచి రూ. 7,580 కోట్లకు పెరిగింది. ఇబిటా 68 శాతం పెరుగుదలతో రూ.1,687 కోట్లకు చేరగా, ఇబిటా మార్జిన్ భారీ గా 15.5 శాతం నుంచి 22.3 శాతానికి మెరుగుపడింది.