calender_icon.png 13 November, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో బైకు ఢీ.. పలువురికి స్వల్ప గాయాలు

13-11-2025 12:20:16 AM

గోపాలపేట నవంబర్11: ఓ ఆటో బైక్ ఢీకొన్న ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలైన సంఘటన గోపాలపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గోపాలపేట మండల కేంద్రంలో వారాంతపు సంత నిర్వహించడం పట్ల బాటసారులు జోరుగా వెళ్తున్నారు. ఓ తాండకు చెందిన ఆటో ఏదుట్లవైపు వెళుతుండగా అదే సమయంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట ఎదురుగా వచ్చిన బైకు ఢీ కొట్టింది దీంతో.

ఆటో డ్రైవర్ కు ఓ మహిళలకు స్వల్ప గాయాలు కాగడం ఆటో డ్రైవర్ కు ఓ మహిళలకు స్వల్ప గాయాలు కావడంతో అక్కడున్న పాఠశాలలు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే అమోడెన్స్ లో వనపర్తి ఏఆర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.