7 April, 2026 | 5:51 AM

సత్య సర్వేక్షన్ కార్యక్రమాలపై అవగాహన

19-09-2025 06:36 PM

నిర్మల్,(విజయక్రాంతి): స్వచ్ఛ సర్వేక్షన్-2025లో భాగంగా స్వచ్ఛత హి సేవ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు  జరిగే కార్యక్రమాలపై గురువారం విద్యార్థులకు అవగాహన కల్పించారు   సోఫీ నగర్ నందు గల టీజీఆర్ఎస్ జెసి గర్ల్స్ స్కూల్ లో విద్యార్థులకు తడి పొడి చెత్త మరియు హానికార చెత్త ల గురించి అవగాహన కల్పించడం జరిగింది. మరియు స్వచ్ఛత ప్లెడ్జ్ నిర్వహించడం జరిగింది.