1 July, 2026 | 6:35 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

ప్రమాదాల నివారణకు అవగాహన

17-04-2026 06:22 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ డ్రైవర్లకు ప్రమాదాల నివారణపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి బస్సులు నడిపే డ్రైవర్లు సురక్షిత ప్రయాణం ఇష్టపడతారని ఎదుటివారిని కూడా గుర్తించాలని సూచించారు. రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఏకగ్రతతో బస్సు నడిపితే ప్రమాదాలు జరగకుండా కాపాడుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన, డిఎం పండరి, ఆర్ అండ్ బి ఈ సుభాష్, అధికారులు ఉన్నారు