17 April, 2026 | 2:37 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మర్రిగూడ మోడల్ స్కూల్లో కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం

21-06-2025 05:14 PM

చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): మర్రిగూడ మోడల్ స్కూల్ లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ స్వరూపారాణి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మునయ్య, ఎంఈఓ శ్రీనివాస్, ఐసిడిఎస్ సూపర్వైజర్ యశోద, బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ రాము, సబిత, డి. ఆర్ విప్లవ, అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎం ఆశ హాజరై కిశోర బాలికలు తీసుకోవలసిన వ్యక్తిగత పరిశుభ్రతపై బాలికలకు అవగాహన కల్పించి బాలల యొక్క చట్టాలపై, సమస్యలపై బాల్యవివాహాలపై, పోక్సో చట్టం పర్సనల్ హైజినిక్ న్యూట్రిషన్ బాలల హక్కులపై అవగాహన కల్పించడం జరిగింది.