31-01-2026 12:22:32 AM
డిచ్ పల్లి, జనవరి 30 (విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఈరోజు జరిగిన బి.ఎడ్, బిపిఎడ్(ఒకటవ , మూడవ) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈరోజు మధ్యాహ్నం జరిగిన బిఎడ్, బిపిఎడ్ పరీక్షలకు 1339 మంది విద్యార్థులు ఉండగా 1308 మంచి విద్యార్థులు హాజరుకాగా 31 మంది విద్యార్థులు గైరాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంట చంద్రశేఖర్ తెలిపారు.