calender_icon.png 31 January, 2026 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైన శాతవాహన జట్టు

31-01-2026 12:20:48 AM

కొత్తపల్లి, జనవరి 30(విజయక్రాంతి): దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల క్రికెట్ పోటీలలో పాల్గొనే శాతవాహన సాఫ్ట్ బాల్ జట్టును ఎంపిక కావడం జరిగింది. ఈ పోటీలు మహారాష్ట్రలోని అమరావతిలో సంత్ గాడ్గే బాబా విశ్వవిద్యాలయంలో  ఫిబ్రవరి 1 నుండి 5 వ తేదీ వరకు జరిగే జరగునున్నాయి, జట్టుకు కోచ్ గా దినేష్  వ్యవహారిస్తున్నారు. పోటీలలో ఎంపికైన క్రీడాకారులువినోద్, పీరియా, నరేష్, కళ్యాణ్, వేణు మాధవ్, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ నుండి అంజన్ సాయి, నిగమ వ్యాయామ విద్య కళాశాల నుండి, రిత్విక్ సూర్య,వివేకానంద డిగ్రీ కళాశాల నుండివివేక్,ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల నుండికార్తీక్,ఎస్ కే ఎన్ ఆర్ కళాశాల జగిత్యాల నుండి వంశీ,అరుణ్,కామర్స్ కళాశాల శాతవాహన విశ్వవిద్యాలయం నుండి మొత్తం 11 మందిని ఎంపిక అయినారు.

ఈ సందర్భంగా శాతవాహన ఓ ఎస్ డి టు విసి డాక్టర్ హరికాంత్ క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ కష్టపడి ఆడి విశ్వవిద్యాలయానికి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పోరట్స్ బోర్డ్ కార్యదర్శి డాక్టర్ నజీముద్దీన్ మునవర్ ట్రాక్ షూట్లను అందజేసారు. ఈ కార్యక్రమంలో స్పోరట్స్ కోఆర్డినేటర్ డా. కృష్ణ కుమార్, డా. మనోహర్, డా. శ్రీరంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.