calender_icon.png 7 November, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావుని పరామర్శించిన బచ్చన్నపేట నాయకులు

06-11-2025 12:00:00 AM

 బచ్చన్నపేట నవంబర్ 5 విజయక్రాంతి: తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి స్వర్గీయ తన్నీరు సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలవేసి హరీష్ రావుని ప రామర్శించి సంతాపం ప్రకటించారు.

కార్యక్రమంలో జనగామ జిల్లా రైతుబంధు సమి తి మాజీ అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ బచ్చన్నపేట మండల అధ్యక్షులు బోడిగం చంద్రారెడ్డి, బచ్చన్నపేట మాజీ స ర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, బచ్చన్నపేట మా జీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి, అలింపూర్ మాజీ సర్పంచ్   నరెడ్ల బాల్ రెడ్డి , పా ర్టీ సీనియర్ నాయకులు మల్లవరం వెంకటేశ్వర్ రెడ్డి, PACS డైరెక్టర్లు కానుగంటి బాల చందర్, వేముల లక్ష్మణ్ గౌడ్, బచ్చన్నపేట పార్టీ పట్టణ అధ్యక్షులు గంధమల్ల నరేందర్, పార్టీ నాయకులు జూకంటి కిష్టయ్య, మన్సా న్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు శాకంపల్లి రవీందర్ రెడ్డి, తదితరులుపాల్గొన్నారు.