21 August, 2026 | 9:44 PM

Breaking News

భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •   కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం   •   అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   రాయినిగూడెంలో బీజేపీ జెండా దిమ్మె తొలగింపు సరికాదు   •   ఆలేరు పోలీసుల తనిఖీల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం   •   భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం   •   కోరుట్లలో మంత్రి పొంగులేటికి స్వాగతం పలికిన జువ్వాడి బ్రదర్స్   •  

పిల్లలకు మౌలిక వసతులు కల్పించాలి

19-06-2026 12:00 AM

నిర్మల్ జూన్ 18 ( విజయ క్రాంతి): కేజీబీవీ పాఠశాలలో చదివే పిల్లలకు ప్రభుత్వ పరంగా అన్ని వసతులు కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నా రు. గురువారం పట్టణంలోని అర్బన్ కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం అందించిన పుస్తకాలను విద్యార్థులకు పంపించేశారు. ప్రతిరోజు మెనూ ప్రకా రం భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ సుజాత పాఠశాల సిబ్బంది ఉన్నారు.