11-04-2025 12:00:00 AM
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 10 : విద్యుత్ ప్రమాదాల పట్ల సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డివిజనల్ ఇంజనీర్ కైసర్ అన్నారు. గురువారం పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో సిబ్బందికి విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ వెంకటేశ్వ ర్లు, టెక్నీకల్ ఇంజనీర్ సుబ్బలక్మి, క్యాతన్‌పల్లి, హజీపూర్, నస్పూర్ ఏఇ లు మహేందర్ రెడ్డి, ప్రభాకర్, రామచందర్, సబ్ ఇంజనీర్లు రవి, సుదేస్న, శిరీష్ తదితరులు పాల్గొన్నారు.