14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

బెల్లంపల్లిలో బీసీ సంఘాల బంద్ విజయవంతం

18-10-2025 10:30 AM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు(BC bandh) ఇచ్చిన బంద్ పిలుపుమేరకు శనివారం బెల్లంపల్లి పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు ప్రైవేటు సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ విజయవంతం అయ్యేలా అన్ని పార్టీల నాయకులు ప్రచారం నిర్వహించారు. బీసీ సంఘాల బంద్ కు తమ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ , సిపిఐ, బిజెపి పార్టీల నాయకులు బెల్లంపల్లిలో వ్యాపారస్తులు బంద్ నిర్వహించాలని ప్రధాన రోడ్డుపై నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు.