16 May, 2026 | 7:02 PM

Breaking News

వడూర్ ద్వారా బోత్ బస్సు సర్వీసు   •   పేదలు ఉచిత న్యాయ సేవలు పొందాలి   •   పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ   •   అనురాగ్ లో “హెటెరో ల్యాబ్స్ ఎస్ఎంటీ బ్రిడ్జ్ కోర్స్ 2026–27” ప్రోగ్రాం   •   గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలి   •   అమరవీరులకు నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి   •   తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి   •   కొనుగోలు చేసిన మక్కలని వెంటనే తరలించాలి   •   జాబ్ మేళాలో ఉద్యోగాల ఎంపిక   •   గ్రామంలో బెల్ట్ షాప్ లను ముసివేయాలి   •  

గ్రామంలో బెల్ట్ షాప్ లను ముసివేయాలి

16-05-2026 06:31 PM

చేర్యాల: చేర్యాల మండలంలోని దానంపల్లి గ్రామంలో శనివారం గ్రామంలోని మహిళా సంఘాలు మహిళలు యువకులు కలిసి మన గ్రామంలో బెల్ట్ షాపులు ఉండొద్దని గ్రామ సర్పంచ్ కు గ్రామపంచాయతీ ఆఫీస్ లో కలిసి వినతిపత్రం ఇవ్వడంజరిగింది. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ కనకయ్య మాటాడుతూ... ఈరోజు నుంచి నాలుగు రోజుల సమయం ఇస్తున్నామని ఆతరువాత ఎవరైనా మద్యం అమ్మిన బెల్ట్ షాప్ నిర్వహించిన వారిపై గ్రామంలో చేసిన తీర్మానం మేరకు చర్యలు వుంటాయని హెచ్చరించారు.