17 April, 2026 | 11:55 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నిజామాబాద్ నూతన జిల్లా జడ్జిగా భరత లక్ష్మి

23-04-2025 12:06 AM

నిజామాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి):  నిజామాబాద్ జిల్లా జడ్జిగా జి.వి.ఎన్ భరతలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు సిబ్బంది, న్యాయవాదులు కలిసి స్వాగతం పలికారు. భరత లక్ష్మి హైదరాబాద్‌లోని లేబర్ కోర్టులో ప్రిసైడింగ్ ఆఫీసర్ గా పనిచేశారు.

ఇటీవల న్యాయ శాఖలో జరిగిన బదిలీల్లో భాగంగా ఆమె నిజామాబాద్‌కు బదిలీపై వచ్చారు. మొన్నటివరకు నిజామాబాద్ జిల్లా జడ్జిగా కొనసాగిన సునీత కుంచాల పెద్దపల్లి జిల్లా జడ్జిగా  బదిలీఅయ్యారు. ఆమె ఇక్కడ సుదీర్ఘ కాలం పాటు పనిచేసి స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారు.