17 April, 2026 | 2:09 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

బీజేపీ మండల అధ్యక్షుడిగా భూతరాజు భరత్ కుమార్

04-06-2025 12:25 AM

దేవరకొండ, జూన్ 3: కొండమల్లేపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి గా భూతరాజు భరత్ కుమార్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో మండల అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ నేతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

బిజెపిలో యువకులకు అధిక ప్రాధాన్యత ఉందని దానికి నా ఎన్నికే నిదర్శనం అని వారు అన్నారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని వారు తెలిపారు.