calender_icon.png 16 July, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు

16-07-2025 12:53:07 AM

మందమర్రి, జూలై 15 : నిరుపేదలకు సొంతింటి పథకం అమలులో భాగంగా ఇంటి నిర్మాణం చేపట్టిన ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు మంజూరయ్యాయి. మండ లంలోని పైలట్ గ్రామమైన పొన్నారం జిపీ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో బాగంగా బేస్మెంట్ స్థాయి వరకు ఇల్లు నిర్మా ణం పూర్తి చేసిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతా లో జమ అయ్యాయి. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ జోష్ణ, గ్రామ కార్యదర్శి హరీ ష్, గ్రామ కాంగ్రెస్ నాయకులు మాసు సంతో ష్ కుమార్, బొజ్జ రాములు, బేర సమ్మయ్య, కాపురపు సతీష్, మాసు బానేష్, నీలం రవి, మాసు రాకేష్ పాల్గొన్నారు.