calender_icon.png 26 December, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలు

26-12-2025 12:06:11 AM

మంగపేట,డిసెంబర్25(విజయక్రాంతి):ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా వృద్ధాశ్రమంలో గౌరవనీయ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా పండ్లు పంపిణీ బూత్ అధ్యక్షులు ఎడ్లపల్లి సాయిరాం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బీజేపీ ములుగు జిల్లా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు యాకుబ్ పాష ములుగు జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ మెంబర్ చల్లా రాంకి మాజీ మండల అధ్యక్షులు పల్నాటి సతీష్  సోషల్ మీడియా ఇంచార్జి ఎంబటి నవీన్, కోలా ఉదయ్మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.