26-12-2025 12:04:40 AM
కన్నాయిగూడెం,డిసెంబర్25(విజయక్రాంతి):ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని సర్వాయి గ్రామ పంచాయతీ సర్పంచుగా నన్ను గెలిపిస్తే చిట్యాల మరియు మల్కాపల్లిలో రెండు బోర్లు వేస్తాను అని కోరం నర్సయ్య(రాజు)ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చిట్యాల మరియు మల్కాపల్లిలో రెండు బోర్లు సర్వాయి గ్రామ సర్పంచు కోరం నర్సయ్య వేశారు ఈకార్యక్రమంలో కన్నాయిగూడెం మండల మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేర్ప పగిడయ్య, ప్రస్తుత సర్వాయి ఉప సర్పంచ్ అమిలి మోహన్ రావు, మాజీ సర్పంచ్ ఆలం చిరంజీవి, మండల నాయకులు పూనెం బాబు తదితరులు పాల్గొన్నారు