15-08-2025 06:49:54 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ ని వారి నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సనత్‌నగర్ నియోజకవర్గం బీజేపీ జాయింట్ కన్వీనర్ ఆకుల మహేష్ కుమార్,కాసాని రమేష్ గౌడ్, నాగార్జున రెడ్డి, నిఖిల్ శర్మతదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో షాలువా కప్పి సన్మానం చేసి, పూలగుచ్ఛాలు అందజేశారు