15-08-2025 06:38:09 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): 79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా అమీర్‌పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శేషకుమారి జాతీయ పతాకాన్ని సత్యం థియేటర్ క్రాస్ రోడ్స్ వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సంతోష్ మణికుమార్, కూతురు నరసింహ, అశోక్ యాదవ్, కట బాలరామ్, లక్ష్మి బాసా, రాణికౌర్, విజయదుర్గా తదితరులు పాల్గొన్నారు.