06-10-2025 12:15:24 AM
హుజురాబాద్,అక్టోబర్5 (విజయక్రాంతి): హుజురాబాద్ మండలం కందు గుల గ్రామానికి చెందిన తాజా మాజీ జెడ్పిటిసి పడిదం బక్కారెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ స భ్యులను పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి.
కార్యక్రమంలోబిజెపి మండల అధ్యక్షులు రాముల కుమార్ సీనియర్ నాయకులు రావుల భాస్కర్ రెడ్డి కేసిరెడ్డి విజేందర్ రెడ్డి తూర్పాటి రాజు గంగిశెట్టి ప్రభాకర్ కొండాల్ రెడ్డి ముప్పు మహేష్ చీదురాల శ్రీనివాసరెడ్డి పొన్నం చందర్ రెడ్డి నాయకులు తదితరులుపాల్గొన్నారు.