జాతీయ పసుపు బోర్డు చైర్మన్ ను కలిసిన బీజేపీ నేతలు
17-08-2026 12:32 AM
మనోహరాబాద్, ఆగస్ట్ 16: ఆర్మూర్ పట్టణంలో పల్లె గంగారెడ్డి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించిన బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి మల్లేష్ ముదిరాజ్, బీజేపీ నాయకులు అనిల్ యాదవ్, నత్తి నరేష్ కుమార్ లు అనంతరం వారితో కాసేపు మర్యాదపూర్వకంగా మాట్లాడి బిజెపి పార్టీ వ్యవహారాలపై చర్చించారు.






