24 June, 2026 | 7:17 AM

ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు

26-04-2026 04:34 PM

మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండలం, వేగురుపల్లి గ్రామంలో ఆదివారం ప్రధానమంత్రి మన్ కి బాత్ కార్యక్రమాన్ని బిజెపి నాయకులు వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  తన మనసులో మాట ద్వారా ప్రజలకు మరింతచేరువ అవుతున్నారని, మనకి బాత్ కార్యక్రమాలతో లక్షలాది ప్రజల హృదయాలను మోడీ గెలుచుకున్నారని వారు అన్నారు. మోడీ సేవలను కొనియాడారు.