13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

33 జిల్లాలకు 38 మంది బీజేపీ మీడియా ఇన్‌చార్జిలు

31-03-2026 01:31 AM

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): 33 జిల్లాలకు మొత్తం 38 మంది మీడియా ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసిం ది. ఆదిలాబాద్ మలింగేశ్వర్ రావు, భాగ్యనగర్ మలక్‌పేట్‌ప్రభాగౌడ్, గోల్కొండ గోషామహల్ శ్రీనివాస్, హన్మకొండ గాండే, హైదరాబాద్ సెంట్రల్ జగిత్యాల్ సాయి, జనగాం శ్రీవాణి, భూపాలపల్లి వెంకటరమణ, జోగులాంబ గద్వాల్ వెంకట్ రెడ్డి, కామారెడ్డి రెడ్డి, కరీంనగర్ వికాస్, ఖమ్మెేంపుల్లారావు యాదవ్, కుమ్రం భీం ఆసిఫాబా ద్ హేష్.ఎన్, మహబూబాబాద్ గౌడ్, మహబూబ్‌నగర్ చారి, మహంకాళి సికింద్రా బాద్ మంచిర్యాల ఆంజనేయులు,

మెదక్ ప్రవీణ్, మేడ్చల్ రూరల్ యాదవ్, మేడ్చల్ అర్బన్ ములుగు నాగర్‌కర్నూల్ రెడ్డి, నల్లగొం డఙూ సారిదేన, నారాయణపేట నిర్మల్ ముదిరాజ్, నిజామా బాద్ గౌడ్, పెద్దపల్లి జాగిని, రాజన్నసిరిసిల్ల సునీల్ రావు, రంగారెడ్డి రూరల్ కిషోర్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ సంగారెడ్డి సిద్ధిపేట్ ప్రసాద్ రావు, సూర్యాపేట్ సునీత, వికారాబాద్ శ్రీనివాస్, వనపర్తి పాషా, వరంగల్ రెడ్డి, యాదాద్రిభువనగిరి శ్రీనివాస్.