27-10-2025 12:00:00 AM
ములుగు, అక్టోబరు26 (విజయక్రాంతి): ములుగు మండలం అబ్బాపూర్ వాస్తవ్యులు టిఆర్‌ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ & మాజీ ఎంపీటీసీ ఆకుతోట చంద్రమౌళి-రాజక్కల కుమార్తె రుచిత-ప్రశాంత్ లీలా గార్డెన్‌లో వివాహ వేడుకకు టిఆర్‌ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ములుగు మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి, వేములపల్లి బిక్షపతి, రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి, కోగిల మహేష్, పోరిక విజయరామ్ నాయక్, గండి కుమార్, ఉయ్యాల భద్రయ్య, బైకాని సాగర్, ఉయ్యాల రాజయ్య, కొనికంటి ప్రశాంత్, పోగు నగేష్, రాస రాజమౌళి, మేకల రాజు, దూడబోయిన శ్రీనివాస్, పాడియా చంటి, కోడపాక మహేందర్, అన్న తిరుపతి, కొమరం సిద్దు, తదితరులు పాల్గొన్నారు