17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు

16-06-2025 10:57 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కురవి మండల కేంద్రంలో బుక్క స్వాతి వీరన్న దంపతుల ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్టాపన ద్వితీయ వార్షికోత్సవ వేడుక సోమవారం ఘనంగా నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్టాపన వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా హోమం, పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు బొడ్రాయికి జల బిందెలతో తరలివచ్చి జలాభిషేకం నిర్వహించారు. బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు బంధుమిత్రులు పెద్దఎత్తున తరలిరావడంతో ఊరంతా పండగ వాతావరణం నెలకొంది.