14-07-2025 02:15:17 AM
తిరువనంతపురం, జూలై 13: కేరళ ముఖ్యమంత్రి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు వ చ్చింది. తంపనూరు పోలీస్ స్టేషన్‌కు గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయి ల్ పంపడంతో పోలీసులు అప్రమత్తమై సీఎం నివాసంలో తనిఖీలు ని ర్వహించారు. అనంతరం నకిలీ ఈ మెయిల్‌గా నిర్దరించారు. ‘బాం బు బెదిరింపు అనంతరం సీఎం నివాసా న్ని డాగ్ స్వాడ్, బాంబ్ స్వా డ్‌లతో తనిఖీలు చేశాం. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు’ అని పోలీసులు పేర్కొన్నారు.