సిటీ సివిల్ కోర్టులో బోనాలు
28-07-2025 01:17 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (విజయక్రాంతి): సిటీ సివిల్ కోర్టులో ఆదివా రం ఉద్యోగులు ఘనంగా బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో ప్రధాన న్యాయ మూర్తి ఎస్ శశిధర్ రెడ్డి, ఇతర న్యాయమూర్తులు, ఆల్ ఇండియా ఎంప్లాయీస్ అధ్యక్షుడు బీ లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌వీ సుబ్బయ్య, కార్యదర్శి వీవీ రమణరావు, సీఏం రామ సుబారెడ్డి, నజీర్, సాయికుమార్, సిటీ సివిల్ కోర్టు కార్యదర్శి ఆర్ రాకేశ్, దామోదర్, నరేశ్ కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




