12 May, 2026 | 8:51 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

గ్రామ దేవతలకు బోనాలు, గావులు రంగాలు..

17-06-2025 10:25 PM

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండల(Toopran Mandal) ఆదర్శ గ్రామం మల్కాపూర్ లో మొదలైన జాతరోత్సవాలు గ్రామ పెద్దలు, నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ లకు బోనాలు సమర్పించారు, శివశక్తుల విన్యాసాలతో గావులు రంగాల కార్యక్రమాలు నిర్వహించారు, అనంతరం ఏర్పాటుచేసిన ప్రతిరోజు బొడ్రాయికి జలాభిషేకాలు చేయడం జరిగింది. ఇందులో మాజీ సర్పంచ్ జిన్నా స్వామి, గ్రామ పెద్దలు, నాయకుడు నవీన్ యాదవ్, జిన్న రాజు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు జిన్నా కృష్ణ, పల్లె పాట అశోక్, మన్నె తిరుపతి, నాగరాజు, శేఖర్, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.