13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

అమ్మవారికి బోనం

23-03-2026 12:37 AM

ఆ గ్రామస్తులందరి ఆనందోత్సవం

ఎల్లారెడ్డి, మార్చి 22 (విజయక్రాంతి): అమ్మవారికి బోనమెత్తిన ఆ ఊరి గ్రామస్తులు. ఎల్లారెడ్డి మండలంలోని దావల్ మల్కాపల్లి గ్రామంలో ముత్యాల పోచమ్మ అమ్మవారికి ఆ గ్రామస్తులు డబ్బు సప్పులతో గ్రామస్తులు అంతా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామంలోని ప్రతి ఇంటికో బోనం అమ్మవారికి సమర్పించి ముక్కు చెల్లించుకుని గ్రామస్తులు అమ్మవారిని అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలతో ఉంచాలని కోరుకున్నారు. గ్రామమంతా బోనాల పండుగతో సందడి సందడిగా మారింది.