26 April, 2026 | 8:41 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

బీజేపీకి ప్రజల బ్రహ్మరథం

28-04-2024 01:35 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): రెబ్బెన మండలంలోని నార్లపూర్ గ్రామంలో శుక్రవారం బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ సమక్షంలో పలువురు యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ.. దేశంలో ప్రధాని మోదీ చేపట్టిన సంస్కరణలకు యువత ఆకర్షితులై  బీజేపీలో చేరుతున్నారన్నారు. ఎక్కడ చూసినా ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని, మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని పేర్కొన్నారు. తన ను ఎంపీగా గెలిపిస్తే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్య క్రమంలో  నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, భూమన్న,  కొట్నాక విజయ్, ఆసి ఫాబాద్ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, ఆత్మారాం, సొల్లు లక్ష్మి తదిత రులు పాల్గొన్నారు.