26 April, 2026 | 10:23 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం

28-04-2024 01:34 AM

l పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు

పెద్దపల్లి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి) : కేంద్రంలో కాంగ్రెస్ అధికా రంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్, కొదురు పాక, దేవునిపల్లి గ్రామాలతో పాటు ఎలిగేడు మండలంలోని రా ములపల్లి గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకి మద్దతుగా ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్రా ల్లో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. గడ్డం వంశీని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.