06-09-2025 11:32:18 AM
నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ లయన్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం పిఎం జెఎఫ్ లయన్ తీగల మెుహన్ రావుక్లబ్ మాజీ గవర్నర్ మల్టీ పుల్ జీఎస్టీ కోఆర్డినేటర్ జన్మదినాన్నిపురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో 150, మందికి అల్పాహారం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ క్లబ్ అధ్యక్షుడు రేపాలసతీష్ , క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, డాక్టర్ ఆర్ వీరబ్రహ్మం, బొల్లం కృష్ణమూర్తి, శోభారాణి , ఎల్లపు రెడ్డి యాదగిరిరెడ్డి , క్లబ్ కార్యదర్శి సూర్య చందర్రావు, కోశాధికారి అండెం వెంకన్న,గుండ్లపల్లి నారాయణ,దుస్సాసత్యనారాయణ, బెలీదే యాదయ్య తదితరులు పాల్గొన్నారు