12-01-2026 02:46:09 PM
హన్వాడ : బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎంబీసీ మైదానంలో నిర్వహించిన సభకు జిల్లా కేంద్రంలోని పిస్తా హౌస్ నుంచి ర్యాలీగా నిర్వహించడంతో మండల కేంద్రం నుంచి భారీ ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు బయలుదేరారు. ర్యాలీని భారీ ఎత్తున చేపట్టేందుకు టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు వివిధ మండల కేంద్రాల నుంచి భారీ ఎత్తున చేరుకొని ర్యాలీకి బయలుదేరారు.