calender_icon.png 13 September, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బిఆర్ఎస్ నాయకులు

13-09-2025 02:34:33 PM

కలియుగ దైవం తిరుమల, తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న బిఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్..

అమీన్ పూర్ (విజయక్రాంతి): కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని భక్తి, విశ్వాసంతో ఐలాపూర్ మాణిక్ యాదవ్ స్నేహితులతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీవారి కటాక్షం ఎల్లప్పుడూ మన మీద ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖశాంతులతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆధ్యాత్మిక క్షణాలు జీవితాంతం మధురస్మృతులుగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.