ఆర్టీసీ సిబ్బందికి మజ్జిగ పంపిణీ
25-04-2026 03:06 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఎండ తీవ్ర రూపమ్ దాల్చుచున్నందున ఎండలో డ్యూటీ చేసే ఆర్టీసీ ఉద్యోగులకు నిర్మల్ ఆర్టీసీ డిపోలో మజ్జిగ పంపిణి చేస్తున్నట్లు డిపోమేనేజర్ కే పండరి తెలిపారు. డ్యూటీ చేయు కండక్టర్ డ్రైవర్లు తలకు టవెల్ ధరించాలని ఆయన సూచించారు. డ్యూటీ చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి మజ్జిగా పాకెట్ వెంట తీసుకెళ్లాలని ఈ పంపిణి వేసవి కాలం వెళ్లిపోయే వరకు ఉంటుందని తెలిపారు.






