calender_icon.png 2 May, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ విద్యార్థులకు కెరీర్ పై అవగాహన

02-05-2025 12:34:16 AM

బిజినపల్లి మార్చి 1 : మండలంలోని పాలెం వేంకటేశ్వర ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ అటానమస్ కళాశాలలో బుధవారం డిగ్రీ విద్యార్థులకు కెరీర్ పై ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాములు అద్యక్షతన నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంవిఎస్ కళాశాల ఆర్థిక శాస్త్రం అధ్యాపకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ శివప్రసాద్ హాజరయ్యారు.

విద్యార్థుల కు ప్రభుత్వ, ప్రైవేట్ స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. వారి జీవి తంలో నిలదొక్కుకోవడానికి కావాలసిన ప లు సూచనలు అందించారు.  కార్యక్రమం లో  కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మజ, అధ్యాపకులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ సుష్మ, శివ, డాక్టర్ రాధా కుమారి, డాక్టర్ స్వప్న, డాక్టర్ నాగలింగం, వెంకటేష్, యాదగిరి, మహేశ్వర్ జి, మనోజ్ కుమార్,  196 మంది విద్యార్థులు హాజరయ్యారు.