calender_icon.png 2 May, 2025 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులను అభినందించిన కలెక్టర్

02-05-2025 12:36:10 AM

మహబూబ్ నగర్ టౌన్ మే 1 : ప్రభుత్వ విద్యాసంస్థల్లో విధిన బెసిసి అత్యుత్తమ మార్కులు సాధించిన పదవ తరగతి విద్యార్థులను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ప్రత్యేకంగా అభినందించారు. మునుముందు మరిన్ని పరీక్షలు రాసి అత్యుత్తమ మార్కులు సాధించి విజయతీరా లకు చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శంకరాచారి తదితరులు ఉన్నారు.