28 June, 2026 | 2:10 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

షార్ట్ సర్క్యూట్‌తో వడ్రంగి షాప్ దగ్ధం

17-04-2026 01:04 AM

రాజాపూర్ ఏప్రిల్ 16 :రాజాపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన గల వడ్రంగి కార్పెంటర్ షాప్ బుధవారం రాత్రి విద్యుత్ షాక్ తో పూర్తిగా దగ్ధం అయిన సంఘటన చోటు చేసుకుంది. మం డల కేంద్రానికి చెందిన అఖాని వడ్రంగి పని చేసుకొని జీవిస్తున్నాడు. బుధవారం రాత్రి పనులు ముగించుకొని ఇంటికి వెళ్లగా అర్ధరాత్రి విద్యుత్ షాట్ సర్క్యూట్ తో చెక్క దిం డ్లు,అందులోని మిషన్లు , కట్టెలు తలుపులకు సంబంధించిన చెక్కలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో దాదాపు రూ. 10 లక్షల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని షాపు యజమాని అఖాని కోరుతున్నారు.