8 June, 2026 | 7:01 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టండి

08-06-2026 05:41 PM

బోథ్,(విజయక్రాంతి): త్వరలో ప్రారంభం కానున్న బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ కోరారు. సోమవారం ఆయన నివాసంలో తాంసి బీంపూర్ మండలం నాయకులకు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే బూత్ నియోజకవర్గం సభ్యత్వ నమోదులో ముందుండాలని సూచించారు. ప్రతి కార్యకర్త మరో ఇద్దరిని పార్టీలో చేర్పించి సభ్యత్వ నమోదు చేయిస్తే ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా సభ్యత్వాలు నమోదు అవుతాయి అన్నారు.కార్యక్రమంలో ఆయా మండలాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.