calender_icon.png 8 September, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ హాస్పిటల్‌పై కేసు

08-09-2025 12:00:00 AM

కరీంనగర్ క్రైం, సెప్టెంబర్07(విజయక్రాంతి): కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు చికిత్స కోసం జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతి అనారోగ్యంతో చేరింది సరైన చికిత్సను అం దించాల్సిన వైద్యుల నిర్లక్ష్యం కారణంగా  అ ర్థరాత్రి సమయంలో ఆసుపత్రిలో పనిచేసే కాంపాండర్ యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారాయత్నానికి పాఅల్పడినట్టు బంధువులు ఆందోళనకి దిగారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాజమా న్యం పేషెంట్ల పట్ల ఎంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ఈ సంఘటన ద్వారాఅర్థం అ వుతుంది ఈ సంఘటన కు పాల్పడిన వ్యక్తి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్ర జా సంఘాలుడిమాండ్ చేశాయి.