13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

26-03-2026 02:00 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని కాల్వపల్లితండాలో గల 5వ వార్డులో ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.5లక్షల నిధులతో చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణ పనులను గురువారం సర్పంచ్ మాలోతు సక్రునాయక్ పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ మార్రెడ్డి సహకారంతో గ్రామంలో మౌలిక సదుపా యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ  కార్యక్రమంలో ఉప సర్పంచ్ బానోతు బాబునాయక్,వార్డు సభ్యులు మాలోతు చంటి నాయక్,స్వాతి లచ్చీరామ్,రమేష్ నాయక్,జుమ్మాబాయి సోమ్ల, చందర్ రావు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.