31 May, 2026 | 10:39 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

చిన్న‌చెల్మెడలో సీసీ రోడ్డు ప‌నులు ప్రారంభం

11-04-2026 09:31 PM

మునిప‌ల్లి,(విజయ క్రాంతి): రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ  మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ  ఆదేశాల మేర‌కు శ‌నివారం మండ‌లంలోని చిన్న‌చెల్మెడ గ్రామంలో సీసీ రోడ్డు ప‌నుల‌ను  గ్రామ స‌ర్పంచ్ రుద్ర గాయ‌త్రి కృష్ణ ఆధ్వ‌ర్యంలో రాయికోడ్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ సుధాక‌ర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండ‌ల అధ్య‌క్షుడు స‌తీష్ కుమార్, మాజీ ఎంపీపీ రాంరెడ్డిలు  ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ప‌ల్లెల‌ను అభివృద్ది చేయ‌డ‌మే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. అందుకు ప‌ల్లెల‌కు నిధుల‌ను మంజూరు చేసి  గ్రామాలు ఎంత‌గానో కృషి చేస్తుంద‌న్నారు. మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ స‌హ‌కారంతో మండ‌లాన్ని  అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్న‌ట్లు వారు తెలిపారు.