06-11-2025 12:10:14 AM
కామారెడ్డి, నవంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మం డలం అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ సి డి సి చైర్మన్ మహమ్మద్ ఈర్షదోద్దీన్ ఆయన నివాసంలో మర్యాదపూర్వ కముగా కలిశారు.
సిడిసి కి కావలసిన అవసరాలను సీఎం దృష్టికి తీసుకురాగా ఆయ న వెంటనే స్పందించి సిడిసి కార్యాలయం కోసం వెయ్యి గజాల స్థలంతో పాటు రూ. 30 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిరని తెలిపారు. ఈ సందర్బంగా సీఎం రేవం త్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.