calender_icon.png 6 November, 2025 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

06-11-2025 12:11:07 AM

చేగుంట, నవంబర్ 5,చేగుంట మండల పరిదిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దండ్ల నర్సింలు మృతి చెందిన విషయం తెలుసుకొని, వారి కుటుంబ సభ్యులను పరామర్శిం చి, పార్థివ దేహానికి బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు రంగయ్యగారి రాజిరెడ్డి నివాళులు అ ర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ నాయకులు రాజగోపాల్, మహమ్మద్ అలీ, జగతి,స్వామి పాల్గొన్నారు.