19 May, 2026 | 7:51 PM

Breaking News

ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •   23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రాక   •   సిసీలుగా గుర్తించి పదోన్నతులు కల్పించాలి   •   మహిళా సంఘాల నిధులపై శిక్షణ   •   సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగల్ రావు   •   మొక్కజొన్న బస్తాల దిగుమతి వేగవంతం చేయాలి   •   వృద్ధుడి అదృశ్యం   •   సీఎం నివాస ముట్టడి పిలుపు నేపథ్యంలో మోహన్ నాయక్ అరెస్ట్   •   శిధిలావస్థకు చేరుకున్న గట్టు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు   •   ఇందిరమ్మ కమిటీని రద్దు చేసి పూర్తి బాధ్యతలు సర్పంచులకు ఇవ్వగలరు   •  

టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్‌గా చేపూరి మధుసూదన్

08-01-2026 12:01 AM

చిట్యాల, జనవరి 7(విజయ క్రాంతి): తెలంగాణ పిసిసి  లీగల్ సెల్ పౌర హక్కులు మరియు ఆర్టిఐ రాష్ట్ర  కో కన్వీనర్ గా చిట్యాల కు చెందిన ప్రముఖ న్యాయవాది శేపూరి మధుసూదన్ ను నియమిస్తూ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్  బుధవారం జారీ చేసిన నియామక పత్రాన్ని  నల్గొండ జిల్లా కోర్టు ప్రభుత్వ ప్లీడర్  నాంపల్లి నరసింహ నియామక పత్రాలను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా చేపూరి మధుసూదన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకుగాను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన నియామకానికి సహకరించిన పొన్నం అశోక్ గౌడ్ కు, ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.