calender_icon.png 16 May, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్‌గా చింతల దశరథం

16-05-2025 12:10:40 AM

నిజామాబాద్ మే 15: (విజయ క్రాంతి): నిజామాబాద్ సెంట్రల్ జైలు సూపరింటెం డెంట్‌గా చింతల దశరథ్ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. మెదక్ జిల్లా సబ్ జైల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న చింతల దశరథం . పదోన్నతిపై నిజామాబాద్ జిల్లా జైల్ సూపరిండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఇప్పటివరకు ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ కూనం ఆనంద్ నుంచి ఆయన మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరిం చారు. ఈ సందర్భంగా జిల్లా జైలు సిబ్బంది ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు.