17 April, 2026 | 2:36 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

భద్రాద్రిలో క్రికెట్ కోచింగ్ ను ప్రారంభించిన సీఐ నాగరాజు

23-05-2025 08:37 PM

భద్రాచలం,(విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రభుత్వ కళాశాలలో క్రికెట్ కోచింగ్ ను శుక్రవారం భద్రాచలం సీఐ నాగరాజు ప్రారంభించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో కోచ్ సుబ్బు ఆధ్వర్యంలో ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. భద్రాచలం పట్టణంలోని చిన్నారులకు ఈ క్రికెట్ శిక్షణ శిబిరం నందు ఉచితంగా శిక్షణ ఇస్తారు. దీంతో పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు శిక్షణకు హాజరయ్యారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా సబ్ ఇన్స్పెక్టర్ స్వప్న , పప్పు ప్రసాద్  లాయర్ పాయం రవి వర్మ, చందు తదితరులు హాజరు అయ్యారు.