calender_icon.png 8 January, 2026 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయ క్రాంతి క్యాలెండర్‌లను ఆవిష్కరించిన సిఐలు

07-01-2026 05:27:01 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సిఐ కార్యాలయం లో  బుధవారం విజయ క్రాంతి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ లను  సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవిఐ) మధు, ఎస్సై చంద్రకుమార్ లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ విజయక్రాంతి రిపోర్టర్ కొమురవెల్లి భాస్కర్  ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విజయ్ క్రాంతి దినపత్రిక నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ గుర్తింపు పొందిందన్నారు. విజయ క్రాంతి దినపత్రిక మరింత మనుగడ సాధించాలని వారు ఆకాంక్షించారు.