29 March, 2026 | 10:09 PM

ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా రిక్షా కార్మికులకు దుస్తులు పంపిణీ

17-06-2025 07:23 PM

మునగాల: కోదాడ శాసనసభ్యురాలు నల్లమాధ ఉత్తమ్ పద్మావతి రెడ్డి(MLA Nalamada Uttam Padmavathi Reddy) పుట్టినరోజు సందర్భంగా రిక్షా కార్మికులకు బీసీ సంఘం అధ్యక్షులు చింతకాయల నాగరాజు దుస్తులు పంపిణీ చేసారు. మంగళవారం మండల కేంద్రంలో ఫ్లైఓవర్ లో పద్మావతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం రిక్షా కార్మికులకు దుస్తులు పంపి చేసినారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ ఉప్పల రజిత జానకి రెడ్డి, ఐఎన్టియుసి అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్, బైక్ మెకానిక్ శ్రీనివాస రెడ్డి, మండవ శ్రీను వీరభద్ర, ఎల్ ఈధరావ్, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.