22 April, 2026 | 2:07 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

భూ భారతి దరఖాస్తులపై కలెక్టర్ ఆరా..

29-05-2025 12:11 AM

- పైలెట్ ప్రాజెక్టు భోరజ్ మండలంలో పర్యటన

అదిలాబాద్, మే 28 (విజయ క్రాంతి):  భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన భోరజ్ మండలంను బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు.

ఈ సం దర్భంగా తహశీల్దార్ కార్యాలయంలో భూ భారతి పథకం కింద వచ్చిన దరఖాస్తుల పై ఆరా తీశారు. మొత్తం 1067 దరఖాస్తులు రాగా వాటిని కలెక్టర్ పరిశీలించారు. 142 దరఖాస్తులు తిరస్కరించినట్లు, ఇందులో 494 దరఖాస్తులు అమోదించినట్లు తెలిపా రు. 249 దరఖస్తులకు నోటిసు జరీ చెయ్య డం జరిగిందన్నారు.

ఈ దరఖాస్తులను క్షు ణ్నంగా పరిశీలించడం జరిగిందనీ, సంబందిత దరఖాస్తుదారులకు సమాచారం తెలి యజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, తహసీల్దార్లు రాజేశ్వ రీ, నలంద ప్రియ పాల్గొన్నారు.